అన్నదానం నిర్వహించిన సత్యనారాయణ
NEWS Sep 14,2024 02:49 pm
జోగిపేట తూర్పు గౌని ముదిరాజ్ సంఘ 17వ వార్డు కౌన్సిలర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు. అంతం శ్రీనివాస్ రాము, చరణ్, పట్టణ పెద్దలు పాల్గొన్నారు.