మనోహరాబాద్ మండలం గౌతోజిగూడ గ్రామంలో ఈరోజు తూప్రాన్ డిఎస్పి వెంకట్ రెడ్డి విచారణ చేపట్టారు. గౌతొజిగూడ గ్రామంలో కుల బహిష్కరణ చేశారని పంచమి చంద్రం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈరోజు తూప్రాన్ డిఎస్పి వెంకట్ రెడ్డి గ్రామంలో కేసు నమోదు నేపథ్యంలో కుల బహిష్కరణ పై విచారణ చేపట్టారు. ఎస్సై సుభాష్ గౌడ్ పాల్గొన్నారు