రామచంద్రపురం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో సిరిగినీడి ప్రసాద్ మిత్రబృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సురక్షిత తాగునీటి ట్యాంకును రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మిత్ర బృందం సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.