అయినవిల్లి విగ్నేశ్వరుడిని
దర్శించుకున్న కేంద్రమంత్రి
NEWS Sep 14,2024 02:53 pm
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినవిల్లి విఘ్నేశ్వరుని కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ శనివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో సత్యనారాయణ రాజు, వేద ఆశీర్వాదం పండితులు స్వాగతం పలుకుగా మేళ తాళాలు వాయిద్యాలతో సంప్రదాయ వస్త్రధారణతో మంత్రి స్వామిని దర్శించుకుని యాగం నిర్వహించారు. ఆయనకు స్థానిక బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు.