వినాయక నిమర్జన ఏర్పాట్ల పర్యవేక్షణ
NEWS Sep 14,2024 02:06 pm
MNCL: మంచిర్యాల పట్టణంలో మంగళవారం జరిగే వినాయక నిమజ్జనం ఏర్పాట్లను పట్టణ సీఐ, మున్సిపల్ కమిషనర్ అధికారులతో కలిసి హిందూ ఉత్సవ సమితి సభ్యులు పర్యవేక్షించారు. వెంకటేశ్వర థియేటర్ గుండా అర్చన టెక్స్ చౌరస్తా మీదుగా ముకారాం చౌరస్తా వద్ద హిందూ ఉత్సవ సమితి వేదిక వద్ద నుంచి వెళ్లే విధంగా రూట్ మ్యాప్ ను ఖరారు చేశారు.