కథలాపూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చిన్నమనేని వికాస్ రావు BJP ప్రాథమిక సభ్యత నమోదు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో 18 సంవత్సరాలు నిండిన నూతన కార్యకర్తలకు పార్టీ సభ్యత్వం ఇవ్వడం జరిగింది.