పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు
NEWS Sep 14,2024 08:50 am
పుట్టుకతోనే గుండెలో రంధ్రాలు ఉండే పిల్లలకు, పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు (CHD)కు రమణ ధన్నపునేని ఆధ్వర్యంలో యూకే డాక్టర్లతో.. సెప్టెంబర్ 22-28 మధ్య హైదరాబాద్ నిమ్స్‌లో పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేస్తారు. గుండె సంబంధిత సమస్యలున్న పిల్లల తల్లిదండ్రులు.. 040-23489025లో సంప్రదించవచ్చు. మంగళ, గురు, శుక్రవారాల్లో నేరుగా నిమ్స్‌కు వచ్చి వివరాలు తెలుసుకోవచ్చు.
Share >>