శ్రీరామసాగర్ ప్రాజెక్టు వివరాలు
NEWS Sep 14,2024 07:17 am
శ్రీరామసాగర్ ప్రాజెక్టులోకి శుక్రవారం సాయంత్రం వరకు 28,465 క్యూసెక్కుల చొప్పున వరద వస్తుండగా వరదకాలువకు 19 వేలు, సరస్వతి కాలువకు 400, లక్ష్మీ కాలువకు 150, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. జెన్కో విద్యుత్తు ఉత్పత్తికి 8వేల క్యూసెక్కుల నీటిని వదిలి ఎస్కేప్ గేట్లద్వారా గోదావరిలోకి మళ్లిస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 80.501 టీఎంసీల నీరు నిలువుంది.