జగిపేట పట్టణ పరిధి అన్నసాగరు ఉపవిద్యుత్తు కేంద్రంలో జోగిపేట ఫీడర్ మరో మత్తుల కారణంతో శనివారం ఉదయం 10 గంటల నుంచి 11:30 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ట్రాన్స్కో ఏ ఈ శ్రీనివాస్ తెలిపారు పట్టణంతోపాటు అన్నాసాగర్ పోసానిపల్లి కిచ్చనపల్లి మాసంపల్లి తో పాటు రోల్లపాడు నేరేడు గుంట ఉపవిద్యుత్తు కేంద్రం పరిధిలో సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు.