అంబాజీపేట కొబ్బరి పరిశోధన కేంద్ర అధిపతి డా. NBV చలపతిరావుకు డా.సీతానాథం ఆఫ్ మీ అవార్డు లభించింది. బెంగళూరులోని ‘అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ పెస్ట్ మేనేజ్మెంట్ ఇన్ హార్టికల్చర్ ఎకో సిస్టమ్స్- 2024’కు ఇచ్చే ఈ అవార్డును ఈ నెల 25న చలపతిరావుకు ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు ఆయన్ను శుక్రవారం శాస్త్రవేత్తలు అభినందించారు.