నిమజ్జనం సందర్భంగా 17న సెలవు
NEWS Sep 14,2024 03:18 am
హైదరాబాద్: వినాయక నిమజ్జనం సందర్భంగా ఈ నెల 17న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 17న మహా నిమజ్జనం నేపథ్యంలో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. నిమజ్జనం ఉండే ముఖ్యమైన ప్రాంతాల్లోనూ 17న సెలవు ఉంది.