రోళ్ళవాగు ప్రాజెక్ట్ సందర్శించిన కలెక్టర్
NEWS Sep 14,2024 08:00 am
జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండలంలో రోళ్ళవాగు ప్రాజెక్టు నిర్మాణ పనులను జగిత్యాల ఆర్డీఓ మధు సుధన్ తొ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రాజెక్టు వివరాలను, నిర్మాణ పనులను మరియు ప్రాజెక్ట్ సామార్ధ్యత ను 0.250 TMC నుండి 0.949 TMC పెంచడం వలన మునుగు అటవీ భూములకు బదులుగా ఇచ్చే ప్రభుత్వ భూముల గురించి, అటవీ అనుమతుల ప్రక్రియ గురించి నీటి పారుదల శాఖ, అటవీ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.