పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
NEWS Sep 14,2024 03:21 am
మెట్ పల్లి : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కమిషనర్ మోహన్ అన్నారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా మెట్పల్లిలో శుక్రవారం అయన పర్యటించారు. ఈ సందర్భంగా తడి, పొడిచెత్తను వేరువేరుగా మున్సిపల్ ఆటోలకు అందించాలన్నారు. ఇంటి ఆవరణలో కుండీల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, నీటిని తొలగించారు. డివైడర్లపై మొక్కల కటింగ్ పరిశీలించారు. వట్టివాగులో గణేష్ నిమజ్జన పూడికతీత పనులను పరిశీలించారు.