రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల పట్టణ లోనీ 19 తేదీన సోమవారం రోజున ఏం ఎన్ జె క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో బి వై నగర్ శాధి ఖానాలో క్యాన్సర్ కణాల గుర్తింపు ఇతర క్యాన్సర్ వ్యాధి గ్రస్తుల కొరకు మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ఈ సదవకాశాన్ని పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని, డీఎంహెచ్ఓ వసంతరావు అన్నారు.