గొర్రెపల్లిలో గణేష్ నిమజ్జన కార్యక్రమం
NEWS Sep 14,2024 03:23 am
మల్లాపూర్ మండలంలోని గొర్రెపల్లి గ్రామంలో వైఎఫ్ఎస్ యూత్ (యూత్ ఫర్ సొసైటీ) ఆధ్వర్యంలో నెలకొల్పిన గణేశుని నిమజ్జన కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు భక్తిశ్రద్ధలతో గణనాథుడిని పూజించి ఈరోజు నిమజ్జనం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో భూమేష్ నరేష్ మల్లేష్ భీమరాజు నవీన్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.