మంజూరైన కళ్యాణ లక్ష్మి , చెక్కులు ఇవ్వాలని తహసీల్దార్ కి వినతిపత్రం అందజేసిన
NEWS Sep 14,2024 03:26 am
సంగారెడ్డి పట్టణ, మండల పరిధిలో మంజూరైనా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు లబ్ది దారులకు ఇవ్వాలని కోరుతూ జన జాగృతి సేన ఆధ్వర్యంలో శుక్రవారం సంగారెడ్డి తహసీల్దార్ దేవదాస్ కు వినతిపత్రం అందజేశారు.. ఈ సందర్బంగా బంగారు కృష్ణ మాట్లాడుతూ.. కల్యాణ లక్ష్మి చెక్కులు మంజూరై నెలలు గడుస్తున్నా లబ్ది దారులకు ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు.