గోప ఆధ్వర్యంలో సన్మానం
NEWS Sep 13,2024 04:54 pm
సిరిసిల్ల జిల్లా గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (గోప) ఆధ్వర్యంలో గౌడ అభ్యున్నతికి సహకారం అందించిన ప్రముఖ న్యాయవాదులు నేరెళ్ల తిరుమల గౌడ్, అంతర్జాతీయ 15వ ఏషియన్ క్రిమినాలజి సదస్సుకు ఎంపికైన ప్రముఖ న్యాయవాది చెక్కిళ్ల మహేష్ గౌడ్, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు పాకాల శంకర్ గౌడ్, గోప సలహాదారులు గుగ్గిళ్ళ జగన్ గౌడ్, బుర్ర వెంకటేశ గౌడ్, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు శోభారాణి పదోన్నతి పొందిన ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు సన్మానం చేశారు.