సిరిసిల్ల జిల్లా: అమలాల్ శుక్ల కార్మిక భవనం వద్ద అఖిల భారత మహిళా సంఘం ఆధ్వర్యంలో సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి కి సంతాపం తెలియజేసి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా జవ్వాజి విమల మాట్లాడుతూ ఏచూరి తన విద్యార్థి దశ నుండి వామపక్ష భావాజాలతో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం లో పనిచేసే జాతీయ అధ్యక్షుడిగా జేఎన్ఈ అధ్యక్షుడిగా మూడుసార్లు సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శిగా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నో సేవలు దేశానికి అందించాలని తెలిపారు.