CM సహాయ నిధి చెక్కు అందజేత
NEWS Sep 13,2024 04:38 pm
సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని 9 వార్డులో వాగుమడి శారద భర్త మహేష్ కి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 15వేలు మంజూరైన చెక్కును వార్డు కౌన్సిలర్ లింగంపల్లి సత్యనారాయణ అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు షేక్ ఆలీ, మాజీ ఉప సర్పంచ్ ఆది పిల్లి నారాయణ గౌడ్, సూర పాపయ్య, భూ క్యా భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.