మైలవరం పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు పల్లపోతుల గోపాల్ దంపతులు వరద బాధితుల సహాయార్థం రూ.20 వేల రూపాయల విరాళాన్ని మైలవరం MLA వసంత వెంకట కృష్ణప్రసాదుకి శుక్రవారం వెల్వడం గ్రామంలో చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా గోపాల్ మాస్టారుని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు ప్రత్యేకంగా అభినందించారు.