డీజీపీకి సీఎం కీలక ఆదేశాలు
NEWS Sep 13,2024 08:22 am
శాంతిభద్రతలకు సంబంధించి తెలంగాణ డీజీపీ జితేందర్‌కు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. శాంతిభద్రతలకు ఎవరైనా భంగం కలిగిస్తే ఎంతటివారైనా కఠినంగా వ్యవహరించాలన్నారు. తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా రాజకీయ కుట్రలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే పనిలో ఉందని ఆరోపించారు.