సింగపూర్‌లో కొత్తపేట వాసి మృతి
NEWS Sep 13,2024 04:40 pm
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన గోనె నరేందర్ రెడ్డి (50) సింగపూరు కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9 గంటలకు గుండె పోటుతో మృతి చెందినట్లు మృతుని సమీప బంధువులు తెలిపారు. మృతుడు నరేందర్ రెడ్డికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నట్లు వారి సమీప బంధువులు తెలిపారు.