సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్
NEWS Sep 13,2024 05:38 am
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఊరట దొరికింది. ఈ స్కాంలో సీబీఐ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన తీహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. ఐతే, ఈడీ కేసులో ఇప్పటికే బెయిల్ వచ్చింది. లిక్కర్ కేసు గురించి మాట్లాడకూడదని, 10 లక్షల బాండ్ సమర్పించాని కేజ్రీవాల్‌కు షరతు విధించిన సుప్రీంకోర్టు.