తూప్రాన్ మండలంలో బీఆర్ఎస్ నాయకుల అరెస్టు
NEWS Sep 13,2024 05:40 am
తూప్రాన్ మండలం బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. కౌశిక్ రెడ్డి, హరీష్ రావుల అరెస్టు నిరసిస్తూ ఈరోజు చలో హైదరాబాద్ పిలుపునిచ్చారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులను ఈరోజు తెల్లవారుజాము నుంచే తూప్రాన్ మండలంలో అరెస్టు చేసి స్టేషన్ తరలించారు. కౌన్సిలర్ మామిడి వెంకటేష్, దుర్గారెడ్డి, వెంకట్ గౌడ్, సత్య లింగం, సతీష్ చారి, బురాన్, మాజీ సర్పంచ్ కత్తుల సత్యనారాయణ, లంబ రమేష్, జంగం రమేష్ పాల్గొన్నారు