బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్
NEWS Sep 13,2024 04:53 am
మల్లాపూర్: మల్లాపూర్ మండల కేంద్రంలో గురువారం రాత్రి బీఆర్ఎస్ మండల నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసంపై జరిగిన దాడి, హరీష్ రావుతో పాటు బిఆర్ఎస్ ఎమ్మెల్యేల అక్రమ అరెస్టును నిరసిస్తూ పార్టీ నాయకులు నిరసనలు చేపడతారనే ఉద్దేశంతో ముందస్తు అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ.. ముందస్తుగా అరెస్టు చేయడం సరికాదన్నారు.