తూ. గోదావరిలో అంగన్వాడీ పోస్టుల
భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
NEWS Sep 13,2024 05:24 am
గోపాలపురం ICDS ప్రాజెక్ట్ పరిధిలోని ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని CDPO నాగలక్ష్మి తెలిపారు. నల్లజర్ల మం. చాదరాసికుంటలో అంగన్వాడీ కార్యకర్త, ఇక ఆయాలకు సంబంధించి గోపాలపురం మం. గంగోలు పంచాయతీ హుకుంపేటలో- 1, వేలచింతలగూడెం- 1, దేవరపల్లి మం. యర్నగూడెం- 1, గౌరీపట్నం-1, నల్లజర్ల మండలం చాదరాసికుంట -1, నభీపేట-1, నల్లజర్ల- 1 పోస్టు ఖాళీగా ఉన్నాయన్నారు.