స్టూడెంట్స్ 10 లక్షలు గెలుచుకోవచ్చు
NEWS Sep 12,2024 06:30 pm
RBI ఏర్పడి 90 ఏళ్లు పూర్తవడంతో డిగ్రీ విద్యార్థులకు దేశవ్యాప్తంగా RBI -90 పేరుతో క్విజ్ పోటీలను నిర్వహిస్తోంది. సెప్టెంబరు 17లోపు rbi90quiz.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా జిల్లా స్థాయి, ఆన్‌లైన్ దశ ప్రారంభమై రాష్ట్ర, జోనల్, జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తారు. విజేతలకు 1 లక్ష నుంచి 10 లక్షలు గెలుచుకునే అవకాశం ఉంది. ఇంగ్లీష్, హిందీ ల్యాంగేజ్ లో ప్రశ్నలు అడుగుతారు.