బ్రాండ్ అడ్వైజర్‌గా MNR గుప్త
NEWS Sep 12,2024 05:51 pm
ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 15న అబుదాబిలో బిజినెస్ సక్సెస్ సమ్మిట్ జరగనుంది. UAEలోని నేషనల్ థియేటర్‌లో జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రముఖులు, బిజినెస్ లీడర్స్ పాల్గొంటారు. ఈ భారీ ఈవెంట్‌కు బ్రాండ్ అడ్వైజర్‌గా గ్లోబల్ NRI చైర్మన్ MNR గుప్త కీలక బాధ్యతలు అందుకున్నారు. ఈ సదస్సుకు గణేష్ రాయపూడి (CMD, ఇండెక్స్ ఎమిరేట్స్ గ్రూప్ దుబాయ్) WAM గ్లోబల్ అడ్వైజర్‌గా ఉన్నారు.