బిగ్‌బాస్ సీజన్ 8 లాంచింగ్ ఎపిసోడ్ టీఆర్పీ రేటింగ్ ఏకంగా 18.9 వచ్చి గత రికార్డులను బద్దలు కొట్టింది. ఈ విషయాన్ని హోస్ట్ నాగార్జున స్వయంగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. 5.9 బిలియన్ నిమిషాల రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్. ఎంటర్‌టైన్మెంట్ పవర్ ఇలా ఉంటుంది. బిగ్‌బాస్ రికార్డులను బద్దలు కొట్టింది. బిగ్ బాస్ కొత్త శిఖరాలకు చేరుకునేలా చేసిన మీ ప్రేమాభిమానాలను చూసి మాకెంతో సంతోషంగా ఉంది. అంటూ చెప్పుకొచ్చారు నాగ్.