Logo
Download our app
మొబైల్ ఫోన్లో చోరీ నిందితుల అరెస్టు
NEWS   Sep 12,2024 06:24 pm
తూప్రాన్ పట్టణంలో నిర్వహించిన వాహన తనిఖీలో మొబైల్ చోరీ నిందితులను పట్టుకున్నట్లు ఎస్సై శివానందం తెలిపారు. రావెల్లికి చెందిన బాణాపురం రాజుకు చెందిన మొబైల్ 9న బస్టాండ్ వద్ద చోరీకి గురైనట్లు వివరించారు. ఈరోజు వాహన తనిఖీ చేపట్టగా ఆ ఫోన్ తో పాటు 17 ఫోన్లు లభించినట్లు వివరించారు. ఈడిగ రవికుమార్ గౌడ్, సత్పాడి అరవింద్ లతో పాటు ఇద్దరు చిన్నారులను పట్టుకున్నట్లు వివరించారు. వీరు వద్ద నుంచి రూ. 5 వేల నగదు, కారు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source