పీఈటి, ప్రిన్సిపాల్ లపైన కేసులు
నమోదు చేసి చర్యలు తీసుకోవాలి
NEWS Sep 12,2024 06:23 pm
సిరిసిల్ల జిల్లా: తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ముందు విద్యార్థులు ధర్నా నిర్వహించిన సందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. CM రేవంత్ రెడ్డి ఈ విషయం పైన స్పందించలని, పీఈటి, ప్రిన్సిపాల్ లపైన కేసులు నమోదు చేయాలన్నారు. విద్యార్థినిల ఫొటోలు, వీడియోలు పిఈటీ ఎందుకు తీసిందో పూర్తి విషయలు ఎంక్వయిరీ కమిటీ వేసి ఇంకా ఎవరు ఎవరు ఉన్నారో వారిపైన కూడా చర్యలు తీసుకోవాలన్నారు.