బిడ్డను కోల్పోయిన తల్లికి ఆర్థిక సాయం
అందజేసిన పోలీసు సుబ్రమణ్యం
NEWS Sep 12,2024 06:09 pm
గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రబలుతున్న విష జ్వరాల వలన పాలపర్తి జాన్ వెస్లీ(12) అనే బాలుడు మృత్యువాత పడ్డాడు.విషయం తెలుసుకున్న పోలీసు కానిస్టేబుల్ మానవత్వం చాటుకున్నాడు. ఆ తల్లి కడుపుకోతను తీర్చలేను కానీ,తన వంతు సాయం చేయగలనని ముందుకు వచ్చాడు సుబ్రమణ్యం తన వంతు సాయం చేసిన పోలీసు కానిస్టేబుల్ సుబ్రమణ్యంకి స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.