ఇశ్వా సేవలను విస్తరించాలి
NEWS Sep 12,2024 06:13 pm
ఇశ్వ సేవలను మరిన్ని పాఠశాలలకు విస్తరించాలని జిల్లా విద్యాధికారి రాధా కిషన్ పేర్కొన్నారు. తూప్రాన్ పట్టణంలో తూప్రాన్ బాలుర, బాలికల, బ్రాహ్మణపల్లి హైస్కూల్లో 9 జిపిఏ కిపై సాధించిన 28 మంది విద్యార్థులకు రూ. 15 వేల వంతున స్కాలర్ షిప్ అందజేశారు. పూజ, అక్షయ విద్యార్థులకు కార్పొరేషన్ కళాశాలలో చదివేందుకు రూ. 2 లక్షల సహాయం అందజేశారు. ఇశ్వాసేవలను డీఈవో ప్రశంసించారు. శిల్పా, హైమంతి, చంద్రారెడ్డి పాల్గొన్నారు.