ఖేలో ఇండియా సైక్లింగ్ పోటీలకు విద్యార్థులు ఎంపిక
NEWS Sep 12,2024 01:41 pm
నిజామాబాద్ లో 14, 15 తేదీలలో ఖేలో ఇండియా ఉమెన్స్ సౌత్ జోన్ పోటీలకు నారాయణఖేడ్ విద్యార్థులు ఎంపికైనట్లు తెలంగాణ రాష్ట్ర సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లారెడ్డి, విజయ, కాంతారావు, రమేష్ తెలిపారు. నారాయణఖేడ్ ఈ తక్షల విద్యార్థినిలు అర్చన, గ్రేసీ, శ్వేత ఎంపికైనట్లు వివరించారు. విద్యార్థులను కరస్పాండెంట్ శరత్ కుమార్ అభినందించారు.