ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు.
NEWS Sep 12,2024 01:08 pm
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు మహిళ లోకాన్ని కించపరిచినట్లు ఉన్నాయని, ఈ వ్యాఖ్యలను సిరిసిల్ల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత తీవ్రంగా ఖండించారు. కౌశిక్ రెడ్డి నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నీ భార్యను నీ బిడ్డను అడ్డం పెట్టుకొని ఓట్లేస్తే గెలుస్తాము లేకపోతే మేము చచ్చిపోతామని బెదిరించి ఓట్లు వేయించుకున్నావు.. నువ్వు ఎక్కడ చనిపోతావో అనే బాధతో ఆడవాళ్లు అందరు కలిసి నీకు ఓట్లే వేస్తే గెలిచావు అన్నారు.