సీసీ ఫుటేజ్.. గాంధీ ఆస్పత్రిలో మహిళా డాక్టర్ పై దాడి
NEWS Sep 12,2024 12:40 pm
సికింద్రాబాద్ - గాంధీ ఆస్పత్రిలో ఓ లేడీ జూనియర్ డాక్టర్ పై దాడి కలకలం రేపింది.. మహిళా డాక్టర్ చేయి పట్టుకుని ఆమె అప్రాన్ లాగి రోగి బంధువు ఇబ్బంది పెట్టాడు. అప్రమత్తమైన వైద్య సిబ్బంది డాక్టర్‌ను రక్షించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పీఎస్‌కు అతడిని తరలించారు.