మిస్సింగ్ కేసు చేధించిన పోలీసులు
NEWS Sep 12,2024 12:58 pm
సిరిసిల్ల జిల్లా: తప్పిపోయిన బాలుని కేసును 24 గంటల్లో ఛేదించి చాట్ల సుశాంక్ బాలుడిని తల్లిదండ్రుల అప్పగించారు సిరిసిల్ల పోలీసులు. బుధవారం రాత్రి 11.00 గంటల సమయం తర్వాత ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడని, తన తల్లి చాట్ల రచన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని 24 గంటలు కాకముందే సీసీ కెమెరాల సహాయంతో ఆచూకీ తెలుసుకొని తన తల్లిదండ్రులకు అప్పజెప్పినట్టు పట్టణ సీఐ కృష్ణ తెలిపారు.