రంగంలోకి దిగిన హరీష్ రావు!
NEWS Sep 12,2024 08:59 am
ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి వివాదం నేపథ్యంలో హారీష్ రావు రంగంలోకి దిగారు. ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యమంటూ హరీష్ సీరియస్ అయ్యారు. కాంగ్రెస్, సీఎం రేవంత్ ప్రోద్బలంతో జరిగిన దాడి ఇది అని, రేవంత్ వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సారీ చెప్పాలని, గాంధీని అరెస్టు చేయాలని, కౌశిక్‌కి పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.