తన ఇల్లు ధ్వంసం చేస్తుంటే ఏమీ చేయలేకపోయారని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. తెలంగాణ బిడ్డలం.. ఆంధ్రావాళ్లు దాడి చేస్తే ఊరుకుంటామా? తెలంగాణ పవరేంటో రేపు చూపిస్తామని సవాల్ చేశారు. తనను ప్రీ ప్లాన్‌గా హత్య చేయడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. భారీ కాన్వాయ్‌తో కౌశిక్ ఇంటికి వచ్చారు MLA అరికెపూడి గాంధీ. కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి ఇంటి గేటు బద్దలు కొట్టి ఇంట్లోకి దూసుకెళ్లారు.