కొండగట్టు: కొండగట్టుకు చెందిన లక్ష్మణ్ మృతి చెందగా అంత్యక్రియలకు వైకుంఠధామానికి కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు. ఇంటి వద్ద పనులు చేయడానికి కొందరు బంధువులు ఉన్నారు. అందులో కలిసి పోయిన ఓ వ్యక్తి బంధువునని చెప్పుకున్నాడు. ఆ ఇంట్లోకి కోతులు వెళ్లగా వాటిని తరిమేందుకు లోపలికి వెళ్లి ఇంట్లోని బీరువాలు పగలగొట్టి చోరీ చేసి బైకుపై పారిపోయినట్లు బంధువులు తెలిపారు. కేసు నమోదైంది. మరిన్ని వివరాలు తెలియాల్పి ఉంది.