ప్రకాశం: ప్రకాశం జిల్లా వైసీపీకి మరోషాక్. వైసీపీ అధినేత జగన్‌పై పార్టీ కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తితో ఉన్నట్టుగా సమాచారం. తాజాగా జగన్‌తో బాలినేని చర్చలు కూడా ఫలించలేదని తెలుస్తోంది. దీంతో బాలినేని జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం.