Logo
Download our app
విద్యుత్ అంతరాయంపై వినతిపత్రం
NEWS   Sep 12,2024 06:47 am
మల్యాల మండల కేంద్రంలోని తూర్పు వాడలోని కాలనీవాసులు తమ ఇండ్లలోని మోటార్లు, ఫ్రిడ్జ్ లు, టీవీలు, ట్రాన్స్ఫార్మర్ అధిక లోడు వలన కాలిపోతుండడంతో విద్యుత్ శాఖ ఏఈ ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. రోజులో కనీసం 4,5సార్లు కరెంటు పోతుందని దాని వలన ఇబ్బందులు, నష్టం జరుగుతుందని వాపోయారు. ఈ విషయమై ఏఈ స్పందించి సమస్యను త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు.

Top News

LATEST NEWS   Aug 27,2026 08:17 pm
అధికారులకు మంత్రి సీతక్క హెచ్చరిక
విధులకు హాజరుకాకుండా ఇష్టానుసార రీతిలో వ్యవహరిస్తే చర్యలు తప్పవని మంత్రి సీతక్క హెచ్చరించారు. ములుగులో మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ను ఆకస్మికంగా తనిఖీ...

LATEST NEWS   Aug 27,2026 08:16 pm
బావిలో పడ్డ కారు..ఓ మహిళ మృతి
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళపల్లి గ్రామ శివారులో కారు అదుపులో తప్పి బావిలో పడింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే...

పద్మనగర్ MLS పాయింట్‌లో విజిలెన్స్ తనిఖీ
కరీంనగర్: పద్మనగర్‌లోని రేషన్ బియ్యం మండల స్థాయి నిల్వ కేంద్రం (MLS పాయింట్)ను గురువారం సివిల్ సప్లైస్ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ లక్ష్మారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు....

⚠️ You are not allowed to copy content or view source