Logo
Download our app
అధికారులకు మంత్రి సీతక్క హెచ్చరిక
NEWS   Aug 27,2026 08:17 pm
విధులకు హాజరుకాకుండా ఇష్టానుసార రీతిలో వ్యవహరిస్తే చర్యలు తప్పవని మంత్రి సీతక్క హెచ్చరించారు. ములుగులో మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొంతమంది అధికారులు విధులకు గైర్హాజరుపై సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలవు పెట్టకుండా విధులకు గైర్హాజరై డ్యూటీ సమయంలో ఇష్టానుసారం బయట తిరిగితే ఉపేక్షించేది లేదని అధికారులను హెచ్చరించారు. కొందరు అధికారులు సక్రమంగా వీధులకు రావడం లేదని తెలిసిందని తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను ఆదేశించారు.

Top News

LATEST NEWS   Aug 27,2026 08:16 pm
బావిలో పడ్డ కారు..ఓ మహిళ మృతి
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళపల్లి గ్రామ శివారులో కారు అదుపులో తప్పి బావిలో పడింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే...

పద్మనగర్ MLS పాయింట్‌లో విజిలెన్స్ తనిఖీ
కరీంనగర్: పద్మనగర్‌లోని రేషన్ బియ్యం మండల స్థాయి నిల్వ కేంద్రం (MLS పాయింట్)ను గురువారం సివిల్ సప్లైస్ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ లక్ష్మారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు....

LATEST NEWS   Aug 27,2026 08:15 pm
నగర సుందరీకరణకు కృషి చేయాలి
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పచ్చదనం పెంపు, పార్కుల అభివృద్ధి,సుందరీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్...

⚠️ You are not allowed to copy content or view source