Logo
Download our app
బావిలో పడ్డ కారు..ఓ మహిళ మృతి
NEWS   Aug 27,2026 08:16 pm
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళపల్లి గ్రామ శివారులో కారు అదుపులో తప్పి బావిలో పడింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. బొమ్మకల్ కు చెందిన రవీందర్ రెడ్డి, కిరణ్, ఏలూరి రాధా వీరారెడ్డి కలిసి ఓ పెళ్లికి వెళ్లి వస్తుండగా దురదృష్టవశాత్తు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా మిగిలిన వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Top News

LATEST NEWS   Aug 27,2026 08:17 pm
అధికారులకు మంత్రి సీతక్క హెచ్చరిక
విధులకు హాజరుకాకుండా ఇష్టానుసార రీతిలో వ్యవహరిస్తే చర్యలు తప్పవని మంత్రి సీతక్క హెచ్చరించారు. ములుగులో మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ను ఆకస్మికంగా తనిఖీ...

LATEST NEWS   Aug 27,2026 08:16 pm
పద్మనగర్ MLS పాయింట్‌లో విజిలెన్స్ తనిఖీ
కరీంనగర్: పద్మనగర్‌లోని రేషన్ బియ్యం మండల స్థాయి నిల్వ కేంద్రం (MLS పాయింట్)ను గురువారం సివిల్ సప్లైస్ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ లక్ష్మారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు....

LATEST NEWS   Aug 27,2026 08:15 pm
నగర సుందరీకరణకు కృషి చేయాలి
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పచ్చదనం పెంపు, పార్కుల అభివృద్ధి,సుందరీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్...

⚠️ You are not allowed to copy content or view source