కనబడుటలేదు
NEWS Sep 12,2024 08:17 am
కోడం గంగాధర్, తండ్రి మల్లయ్య, వయసు 53 సంవత్సరాలు, సుందరయ్య నగర్ సిరిసిల్ల అనునతడు. బీడీ ల కంపనీ నడుపుతుంటాడు.తేదీ 01/9/24 నాడు సాయంత్రం 6గంటల సమయంలో ఇంటికి వచ్చి ఇంటి వద్ద బండి మరియు ఫోన్ పెట్టి ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్ళి తిరిగి ఇంటికి రాలేదని తన కొడుకు కోడం ప్రేమ్ సాగర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనైనది. కోడం గంగాధర్, చామనచాయ రంగు కలిగి గుండ్రటి ముఖం కలడు.ఇతని ఆచూకీ తెలిసినట్లు అయితే ఈ నంబర్లకు తెలుపగలరు 8712656366,87126567.