సిరిసిల్ల బీడీల కంపనీ నడిపే కోడం గంగాధర్ (53) సుందరయ్య నగర్ లో బయటకు వెళ్ళి తిరిగి ఇంటికి రాలేదని, తన కొడుకు కోడం ప్రేమ్ సాగర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేశారు. ఇతని ఆచూకీ తెలిసిన వారు 8712656366,8712656367 నంబర్‌లలో సమాచారం తెలపాలని కోరారు.