ఇంటర్ విద్యార్థి అదృశ్యం
NEWS Sep 12,2024 08:03 am
ఇంటర్ విద్యార్థి అదృశ్యం అయిన సంఘటన ఇది. చాట్ల సుశాంక్ (17) సిరిసిల్లలోని గణేష్ నగర్ మంగళవారం ఇంటిలో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో తన తల్లి చాట్ల రచన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆచూకీ తెలిసినట్లు అయితే 8712656366, 8712656367 నంబర్‌లలో తెలుపాలని అన్నారు.