డబుల్ బెడ్ రూమ్ లలో సమస్యలు
NEWS Sep 11,2024 06:28 pm
సిరిసిల్ల జిల్లా: తంగళ్ళపల్లి మండలం మండపల్లి కేసీఆర్ నగర్ లో గత వారం రోజుల నుండి పారిశుద్ధ్య పనులు మొత్తం నిలిపివేయడం వలన నీళ్లు రాక వీధిలైట్లు లేక వీధుల్లో చిత్తాచెదారం,పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతుంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోకపోవడంతో బుధవారం సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి వచ్చి మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్, చైర్ పర్సన్ కి.వినతి పత్రం అందించారు.