ఇండియాటుడే సర్వేలో ప్రధానిగా బెస్ట్
NEWS Jan 29,2026 10:27 pm
భారత ప్రధానిగా మోదీనే బెస్ట్ అని 55% మంది భావించినట్లు Mood of the Nation సర్వే తేల్చినట్టు ఇండియా టుడే తెలిపింది. 6 నెలల క్రితంతో పోలిస్తే 3% పెరిగినట్లు తెలిపింది. మోదీ పని తీరుపై 57% మంది సంతృప్తి వ్యక్తం చేశారని, గుడ్ రేటింగ్ ఇచ్చారని తెలిపింది. యావరేజ్ అని 16%, పూర్ అని 24% మంది అభిప్రాయపడ్డారని చెప్పింది. మరోవైపు బెస్ట్ సూటెడ్ PM అంటూ రాహుల్ గాంధీ వైపు 27% మంది మొగ్గు చూపినట్లు తెలిపింది.