బ్లూ కోల్ట్ పోలీస్ సిబ్బందికి అభినందనలు
NEWS Sep 11,2024 06:27 pm
సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కేంద్రంలో శ్రీజ అనే బాలిక తప్పి పొగ అక్కడ ఉన్న వారు బ్లూ కోల్ట్ సిబ్బంది కానిస్టేబుల్ జీవన్ ,హోమ్ గార్డ్ అజాయ్ కి సమాచారం అందించగా వెంటనే అక్కడికి చేరుకొని శ్రీజను ఇల్లంతకుంట మండల కేద్రంలో బైక్ పై వాడ వాడ తిరుగుతూ బస్టాండ్ దగ్గర రాజస్థాన్ స్వీట్ హౌస్ వెనుకాల ఉంటున్న శ్రీజ తల్లిదండ్రులు వసంత,చీరంజీవి లకు సురక్షితంగా అప్పజెప్పిన బ్లూ కోల్ట్ సిబ్బంది జీవన్, అజాయ్ లను గ్రామ ప్రజలు, పోలీస్ అధికారులు అభినందించారు.